FESTIVALS: ఉత్సవాలకు కాటకోటేశ్వర క్షేత్రం సిద్ధం

కాకిముట్టని క్షేత్రంగా పేరు గాంచిన మండలపరిధిలోని చిల్లవారిపల్లి కాటకోటేశ్వరస్వామి కేత్రం మ హా శివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. ఆర్డీఓ మహేశ, డీఎస్పీ హే మంతకుమార్‌, టీడీపీ ఽనియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌, పలు మార్లు గ్రామస్థులతో చర్చించి ఈ ఏడాది ప్రశాంత వాతావరణంలో ఉ త్సవాలు నిర్వహించేలా సమస్యలను పరిష్కరించారు.