FLY OVER: ఫ్లైఓవర్‌ నిర్మించండి

మండలకేంద్రం నుంచి మండలపరిధి లోని కొండకమర్ల గ్రామం వరకు వెళ్లే క్రాస్‌లో జాతీయ రహదారిపై (716) నూతనంగా ఫ్లై ఓవర్‌ను నిర్మించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోమవారం రాష్ట్ర రోడ్డు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన రెడ్డిని కోరారు. బొంతలపల్లి సమీపంలో వెళ్లే గ్రీన ఫీల్డ్‌ హైవే పరిశీలనకు వచ్చిన మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.