Gaddar Film Awards: సినీ పరిశ్రమకు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్' (Gaddar Film Awards) వేడుకకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాతూ తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.