Gandikota Tourism: గండికోట వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. అడ్వెంచర్ గేమ్స్, హెలికాఫ్టర్ షికారుతో ఫుల్ మస్తీ..

Gandikota Utsavalu 2026: ఏపీ పర్యాటక ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన గంటికోట ఉత్సవాలకు వచ్చే టూరిస్ట్‌లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది. గండికోట ఆందాలను తిలంకించందుకు హెలీరైడ్‌తో పాటు ప్యారాగ్లైడింగ్‌ రైడ్స్‌ను కూడా ఏర్పాటు చేసింది. అలాగే రకరకాల అడ్వేంచర్ గేమ్స్‌ను కూడా సిద్దం చేసింది. ఈ సంక్రాంతి సెలవుల్లో మీరెవైనా ట్రిప్‌లకు ప్లాన్ చేస్తుంటే గండికోట మీకు బెస్ట్ విసిజ్ అవుతుందంటున్నారు ఏపీ టూరిస్ట్‌లు.