GATE 2026 Admit Card: గేట్ 2026 అభ్యర్ధులకు కీలక అప్‌డేట్.. మరికాసేపట్లోనే అడ్మిట్ కార్డులు విడుదల

దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరంలో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE) 2026 పరీక్షరాసే అభ్యర్థులకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) గువహటి మరో కీలక అప్‌డేట్ జారీ చేసింది. అదేంటంటే..