Ghaziabad: దారుణం.. అద్దె అడిగినందుకు చంపి.. సూట్‌కేసులో కుక్కి..

ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి క్షణికావేశానికి గురై ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు. విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇంటి అద్దె చెల్లించమని అడిగిన పాపానికి ఓనర్‌ని అతి దారుణంగా చంపేశారు.