GOD: ఘనంగా సత్యసాయి గిరి ప్రదక్షిణ

సత్యసాయి గిరి ప్రదక్షిణను శుక్రవారం రాత్రి భక్తులు ఘనంగా నిర్వహించారు. పౌర్ణమి సంద ర్భంగా రాత్రి 7.00 గంటలకు ప్రశాంతి నిలయం గణేష్‌ గేటు వద్ద సత్యసాయి రథానికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు.