Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!

Gold Scam : తక్కువ ధరకే విదేశీ బంగారం ఇప్పిస్తానంటూ అమాయకులను నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ‘గోల్డ్ మ్యాన్’ సూర్య భాయ్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్, నీలోఫర్ ప్రాంతాలకు చెందిన బాధితుల నుండి దాదాపు రూ.30 లక్షలు వసూలు చేసిన సూర్య భాయ్, ఆ తర్వాత బంగారం ఇవ్వకుండా ముఖం చాటేశాడు. బాధితులు అతడి ఇంటికి వెళ్లి నిలదీయడంతో.. తన వద్ద ఉన్న మూడు ఐఫోన్ల విలువ రూ.10 లక్షలని […]