Google Search Trends 2025: గూగుల్ మోస్ట్ సెర్చ్డ్ టాలీవుడ్ భామలు.. తమన్నా, రష్మిక, సమంత ఏ స్థానంలో ఉన్నారంటే?

టాలీవుడ్ వెండితెరపై మెరిసే అందాల తారల క్రేజ్ కేవలం థియేటర్లకే పరిమితం కాదు.. ఇంటర్నెట్ ప్రపంచంలోనూ వారి హవా కొనసాగుతూనే ఉంటుంది. 2025 వ సంవత్సరానికి సంబంధించి గూగుల్ విడుదల చేసిన సెర్చ్ డేటా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ హీరోయిన్ల జాబితాలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా అగ్రస్థానంలో నిలిచింది.