H-1B వీసా దరఖాస్తుదారులకు సోషల్ మీడియా స్క్రీనింగ్ ప్రారంభం.. వీసా జారీలో ఆలస్యం

అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ, హెచ్-4 వీసా దరఖాస్తుదారుల కోసం సోషల్ మీడియా స్క్రీనింగ్ విస్తరించింది. ఈ 'ఆన్‌లైన్ ప్రెజెన్స్ రివ్యూస్' విధానం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. జాతీయ భద్రతకు ముప్పు కలిగించే దరఖాస్తుదారులను గుర్తించడం దీని ముఖ్య లక్ష్యం. ఈ విధానం కారణంగా వీసా ప్రాసెసింగ్ సమయం పెరుగనుంది.