Harish Rao: ఈ మాత్రం దానికి సూటు బూటు వేసుకొని ఢిల్లీ వరకు వెళ్లాలా?:హరీశ్ రావు

పోలవరం-నల్లమల సాగర్‌ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు.