Healthy Breakfast : కమ్మగా కొర్ర ఇడ్లీ.. ఇది తింటే ఎంతో బలం..!

శరీరానికి మేలు చేసే తృణ ధాన్యాల్లో 'కొర్రల'ది ప్రత్యేక స్థానం. ఒకప్పుడు జొన్నలు, సజ్జలు, రాగులు.. లాగే వీటిని ఎక్కువగా తినేవారు. అయితే, తర్వాత కాలంలో కొర్రల వాడకం తక్కువైంది. అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తీసుకుంటున్న చిరుధాన్యాలలో కొర్రలు ఆరవ స్థానంలో ఉన్నాయి