Hikes Taxes on Cigarettes: సిగరెట్లు మరింత ప్రియం

సిగరెట్లు తాగేవారికి, పాన్‌ మసాలాలు వాడే వారికి కేంద్రం గట్టి షాకిచ్చింది. పొగాకు ఉత్పత్తులపై భారీగా పన్నులు పెంచనుంది. ఒక్కో సిగరెట్‌ ధర దాదాపు 3 నుంచి 4 రెట్లు పెరగనుంది.