Hyderabad Weather : చల్లబడిన వాతావరణం.. హైదారాబాద్ లో పలు ప్రాంతాల్లో చిరు జల్లులు

హైదరాబాద్​ లో వాతావరణం చల్లబడింది. ప్రస్తుతం ( జూన్​ 25 ఉదయం 10 గంటల సమయంలో) జూబ్లిహిల్స్​ ఏరియాలో చిరు జల్లులు పడుతున్నాయి. నిన్నా మొన్నటి దాకా .. వేడి.. ఉక్కపోతతలో ఇబ్బంది పడిన ప్రజలు సేద తీరుతున్నారు.