తమిళ స్టార్ హీరో ధనుష్, నిత్యా మేనన్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం 'ఇడ్లీ కడై'. భారీ అంచనాలతో అక్టోబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. తెలుగులో దీనిని 'ఇడ్లీ కొట్టు' రిలీజ్ చేశారు. బాక్సాఫీస్ వద్ద తొలి రెండు రోజుల్లోనే అద్భుతమైన వసూళ్లను సాధించి, ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరిచింది.