IND vs AUS: ఇండియాలో ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఫుడ్ పాయిజనింగ్.. మాకు సంబంధం లేదంటున్న బీసీసీఐ వైస్ సెక్రటరీ

మూడు వన్డేల సిరీస్ కోసం ఇండియాలో పర్యటించిన ఆస్ట్రేలియా 'ఏ' ఆటగాళ్లకు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. కొంతమంది ఆసీస్ ఆటగాళ్లు ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు. సిరీస్ లో భాగంగా మూడో వన్డేకు ముందు ఆస్ట్రేలియా ఎ ఫాస్ట్ బౌలర్ హెన్రీ థోర్న్టన్ ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆసుపత్రిలో చేరాడు.