IND vs WI 1st Test: కేఎల్ క్లాసికల్ ఇన్నింగ్స్.. రాహుల్ సెంచరీతో తొలి ఇన్నింగ్స్‌లో ఇండియాకు ఆధిక్యం

రాహుల్ తో పాటు రెండో రోజు తొలి సెషన్ లో గిల్ హాఫ్ సెంచరీ చేయడంతో ఇండియా రెండో రోజు లంచ్ సమయానికి 3 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. రెండు వికెట్ల నష్టానికి 121 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇండియా తొలి సెషన్ లో 97 పరుగులు రాబట్టి ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది.