IND vs WI 1st Test: సిరాజ్ విజృంభణ.. తొలి సెషన్‌లోనే సగం విండీస్ జట్టు పెవిలియన్‌కు

గురువారం (అక్టోబర్ 2) అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్ లో సిరాజ్ విజృంభించడంతో పాటు బుమ్రా, కుల్దీప్ రాణించడంతో తొలి సెషన్ లో వెస్టిండీస్ 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.