Inter cast Marriage: కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. గర్భిణీ అని చూడకుండా కొట్టి చంపిన తండ్రి

ప్రేమ పెళ్లిల్లు విషాదంగా మారుతున్నాయి. పెద్దలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడంతో పేరెంట్స్ ఆగ్రహానికి గురవుతున్నారు. కొందరు తల్లిదండ్రులు కన్న బిడ్డలను చంపేందుకు కూడా వెనకాడడం లేదు. తాజాగా కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. కూతురు కూలాంతర వివాహం చేసుకుందని గర్భణీ అని చూడకుండా తండ్రి కొట్టి చంపాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కర్ణాటకలోని హుబ్బళ్లిలో కుటుంబం నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ వేరే కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నందుకు 19 ఏళ్ల […]