Janasena: సైనికులే సారథులుగా.. పక్కా వ్యూహంతో పవన్ కళ్యాణ్..

పార్టీలో నూతన నాయకత్వాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలను ఏర్పాటు చేశారు. మొత్తం 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఈ కమిటీలను నియమించారు. ఒక్కో కమిటీలో సీనియర్ పరిశీలకుడు, సీనియర్ నేతలు, సాధక్స్ ఉండనున్నారు. సమాచార సేకరణ అనంతరం బాధ్యతల అప్పగింతపై నిర్ణయం తీసుకుంటానని పవన్ కళ్యాణ్ తెలిపారు.