Karantaka: కారులో యువతిపై కత్తితో దాడి.. బాంబు పేలి యువకుడు సజీవదహనం

కారు బుక్ చేసుకున్న యువకుడు.. మార్గమధ్యలో ఓ యువతిని పికప్ చేసుకున్నాడు. కొద్దిదూరం ప్రయాణించిన తర్వాత ఇరువురి మధ్య వాగ్వాదం మొదలైంది. చివరకు అతడు తన వద్ద ఉన్న కత్తితో ఆమెపై దాడిచేశాడు. చివరకు అతడి వద్ద బాంబు ఉందని కారు డ్రైవర్‌ను హెచ్చరించి, ఆమె ఎలాగోలా దూకేసింది. ఇంతలోనే డ్రైవర్ కూడా వాహనం ఆపేసి దిగిపోయాడు. కానీ, ఇంతలోనే యువకుడు కారు లాక్ చేసుకుని, తనను తాను పేల్చుకున్నట్టు తెలుస్తోంది.