Kingdom 2: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు షాక్: 'కింగ్‌డమ్ 2' ఆగిపోయినట్లే.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత!

టాలీవుడ్ రౌడీస్టార్ విజయ్ దేవరకొండ అభిమానులకు ఊహించని నిరాశ ఎదురైంది. 'కింగ్ డమ్' ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వకపోవడంతో .. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ పై నిర్మాత నాగవంశీ ఈ ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి కింగ్‌డమ్ సీక్వెల్ ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు.