kumaram bheem asifabad-కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత

ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ పట్టణాల్లో శుక్రవారం మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ నితికాపంత్‌ అన్నారు. ఆసిఫాబాద్‌ పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలతో పాటు కాగజ్‌నగర్‌ పట్టణంలోని డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌లో ఏర్పాట్లను, స్ట్రాంగ్‌ రూంలను గురువారం ఎస్పీ పరిశీలించారు