kumaram bheem asifabad-చలి గుప్పిట్లో ఏజెన్సీ గ్రామాలు

కుమరం భీం ఆసిఫాబాద్‌ ఏజెన్సీ చలి గుప్పిట్లో చిక్కి గజగజ వణుకుతోంది. రెండు మూడేళ్లలో ఎప్పుడు లేనంతగా ఈ ఏడాది ఒక్క సారిగా వాతావరణం మారిపోవడంతో ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు చలితో అవస్థలు పడిపోతున్నారు