కుమరం భీం జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంఽధీ బాలికల విద్యాలయంలో పని చేస్తున్న ఎస్‌వో(స్పెషల్ ఆఫీసర్)ను తొలగించాలని శనివారం విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ధర్నా చేశారు. అనుచిత వ్యాఖ్యలతో ఎస్‌వో తమను మానసిక వేధింపులకు గురి చేస్తోందని శనివారం తరగతులు బహిష్కరించి రోడ్డెక్కారు. తల్లిదండ్రులతో కలిసి మూకుమ్మడిగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ‘