Will Local Body Elections Be Held?
స్థానిక ఎన్నికలు ఈ ఏడాదిలో జరుగుతాయా? అన్నది జిల్లాలో చర్చనీయాంశమవుతోంది. జనగణన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడమే ఇందుకు కారణం. వాస్తవంగా 2021 ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. అదే ఏడాది ఏప్రిల్‌లో వారు కొలువుదీరారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్ రెండో తేదీతో సర్పంచ్ల పదవీకాలం ముగుస్తుంది.