LokahChapter2: సూపర్ హిట్ సీక్వెల్ ‘లోక చాప్టర్ 2’ అనౌన్స్.. హీరోలుగా మలయాళ యంగ్ స్టార్స్

‘లోక చాప్టర్ 1’ మలయాళ ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. రూ.30 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.260 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విజయం పరంపరలో భాగంగా శనివారం (సెప్టెంబర్ 27న ) ‘లోక చాప్టర్ 2’ అనౌన్స్ చేశారు మేకర్స్.