లేటెస్ట్ గా నటి మాళవిక మోహనన్ రాజస్థాన్ లోని జవాయి ప్రాంతంలో మూడు రోజులపాటు చుట్టేసింది. అక్కడ గడిపిన మ్యాజిక్ మూమెంట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'పురాతన గ్రానైట్ కొండల మధ్య చిరుతల కోసం వెతుకుతూ సాగిన ఈ అపూర్వ ప్రయాణం నన్ను ఎంతో ఇంప్రెస్ చేసిందంటూ పోస్ట్ చేసింది.