Massive Leak in Sujala Pipeline: కరీంనగర్‌లో సుజల స్రవంతి పైప్‌ లైన్‌ లీక్‌

హైదరాబాద్‌కు తాగునీరందించే అబ్దుల్‌ కలాం సుజల స్రవంతి గోదావరి నది పైప్‌లైనుకు శుక్రవారం భారీ లీకేజీ ఏర్పడింది.