MEA Summons to Bangla: ఈశాన్య రాష్ట్రాలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. బంగ్లా హైకమిషనర్‌కు భారత్ సమన్లు..

బంగ్లాదేశ్ నాయకుడు హస్నాత్ అబ్దుల్లా భారత ఈశాన్య రాష్ట్రాలపై ఇటీవల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై చర్యలు తీసుకుంది భారత్. ఈ మేరకు ఆ దేశ హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసింది.