Medchal: కామమోహంలో కన్నబిడ్డను బలి చేసిన తల్లి.. ప్రియుడితో ఏకాంతంగా ఉన్న వేళ ఏడ్చాడని..

ప్రియుడితో ఉన్న సమయంలో అడ్డువస్తున్నాడనే కారణంతో రెండేళ్ల కుమారుడిని తల్లి, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసిన ఘటన మేడ్చల్ జిల్లాలో కలకలం రేపింది. ఫిట్స్‌తో మృతి చెందినట్లు నమ్మించి అంత్యక్రియలు నిర్వహించినా, 20 రోజుల తర్వాత నిజం బయటపడడంతో పోలీసులు తల్లిని అరెస్ట్ చేసి, పరారీలో ఉన్న ప్రియుడి కోసం గాలిస్తున్నారు.