Minister Durgesh: పర్యాటక రంగంలో 10,644 కోట్ల పెట్టుబడులు

కూటమి ప్రభుత్వం వచ్చాక 15నెలల కాలంలోనే పర్యాటక రంగంలో 103 సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకుని మొత్తం రూ.10,644 కోట్ల పెట్టుబడులు సాధించామని మంత్రి కందుల దుర్గేశ్‌ తెలిపారు.