Mirai OTT Release: OTTలోకి'మిరాయ్'.. థియేటర్లలో కనిపించని సీన్స్ కలిపి రిలీజ్.. డోన్ట్ మిస్!

తేజ సజ్జా హీరోగా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రూపొందించిన చిత్రం 'మిరాయ్' (Mirai). సెప్టెంబర్ 12న విడుదలైన ఈ మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో 3 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది.