Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి

జపాన్ ప్రధాని సనే తకైచి భారత్ పర్యటన కొనసాగుతోంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా గురువారం ప్రధాని మోడీతో తకైచి సమావేశమై ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. తాజాగా భారత్-జపాన్ ఆర్థిక భాగస్వామ్యానికి మరో కీలక మైలురాయి చేరింది.