Mohanlal: పెట్టింది రూ.70 కోట్లు, వచ్చింది రెండు కోట్లే.. 6 రోజుల్లోనే కుప్పకూలిన మోహన్ లాల్ సినిమా!

వృషభ (Vrusshabha) మూవీతో వచ్చారు మోహన్ లాల్. ఈ సినిమాతో మోహన్ లాల్ కెరీర్లోనే, ఘోర పరాజయాన్ని చవిచూసారు మోహన్ లాల్. రూ.70 కోట్ల భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీస్తే, బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.2 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. ఇక నష్టాలూ ఏ స్థాయిలో ఉన్నాయో చూసుకోండి ! ఈ లెక్కన ఈ సినిమా ద్వారా నిర్మాతలకు దాదాపు 97