Money Managment: పాకెట్ మనీకి ఒక లెక్కుంది.. పిల్లలకుచెప్పాల్సిన పైసల లెక్క ఇదే!
పైసలెట్ల ఖర్చు పెట్టాలన్నది చాలాసార్లు పెద్దలకే అర్థం కాని పెద్ద సబ్జెక్ట్ పిల్లలకు మాత్రం ఎంత అర్ధం అవుతుంది? అయితే ఈ కొన్ని చిట్కాలతో మీ పిల్లలకు పైసలెట్ల ఖర్చు పెట్టాలో నేర్పించండి!