Nagarjuna: 'మనం' తర్వాత నా బిడ్డ సినిమా కోసమే ఇంతగా.. 'లెనిన్' ప్రెస్ మీట్‌లో నాగార్జున ఎమోషనల్!

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని, టాలెంటెడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే జంటగా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'లెనిన్'. సూర్యదేవర నాగవంశీతో కలిసి కింగ్ నాగార్జున స్వయంగా నిర్మించిన ఈ చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.