Nani The Paradise: 'ది ప్యారడైజ్' జడల్ ఆగమనం.. వందల మంది డ్యాన్సర్లతో నాని భారీ ఇంట్రో సాంగ్ షూట్!

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదేల కాంబినేషన్ లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'ది ప్యారడైజ్' (The Paradise). ' దసరా ' వంటి సెన్సేషనల్ హింట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది.