NEET UG 2026 Refund: నీట్ యూజీ 2026 ఫీజు రీఫండ్‌కు మరో ఛాన్స్.. చివరి తేదీ ఇదే

రద్దైన NEET UG 2026 పరీక్ష ఫీజు రీఫండ్ కోసం బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించే గడువును ఎన్టీఏ జూన్ 22 వరకు పొడిగించింది. ఇప్పటివరకు 13 లక్షల మంది అభ్యర్థులు తమ వివరాలను అప్డేట్ చేసినట్లు తెలిపిన ఎన్టీఏ, జూన్ 21న రీ-ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది..