New Year2026: కొత్త ఆశలు.. సరికొత్త ఆశయాలు.. ఫ్యాన్స్ కు టాలీవుడ్ స్టార్ల న్యూ ఇయర్ విషెస్!

పాత జ్ఞాపకాలను వీడ్కోలు పలుకుతూ, సరికొత్త ఆశలు, ఆశయాలతో యావత్ భారతావని 2026కి ఘన స్వాగతం పలికింది. అర్థరాత్రి నుంచే బాణసంచా వెలుగులు, కేరింతలతో దేశమంతా పండగ వాతావరణం నెలకొంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు.