NPL vs WI: 83 పరుగులకే ఆలౌట్.. నేపాల్ చేతిలో ఘోరంగా ఓడిన వెస్టిండీస్.. సిరీస్ కూడా పోయింది

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. 174 పరుగుల లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 83 పరుగులకే ఆలౌట్ అయింది.