Pakistan Beggars Deported: పరువు పోగొట్టుకుంటున్న పాక్.. సౌదీలో 56 వేల మంది పాక్ యాచకుల బహిష్కరణ

ఈ ఏడాది ఇప్పటివరకూ సౌదీ అరేబియా దాదాపు 56 వేల మంది బిచ్చగాళ్లను స్వదేశానికి పంపించింది. ఈ బిచ్చగాళ్ల మాఫియాతో భయపడి పోయిన యూఏఈ కూడా పాక్ జాతీయులకు వీసాల జారీని తగ్గించేసింది.