PM Modi RSS event: ఆర్ఎస్ఎస్ ఈవెంట్‌లో రూ.100 నాణెం విడుదల చేసిన పీఎం.. ప్రత్యేకత ఏమిటంటే

రూ.100 నాణెంపై ఒకవైపు జాతీయ చిహ్నం (National Emblem) ముద్రించగా, మరోవైపు భరతమాత వరదముద్రతో సింహంతో సహా ఉన్న చిత్రం ముద్రించారు. స్వయం సేవకులు భరత మాత ముందు భక్తి, అంకితభావంతో ప్రణామం చేస్తున్నట్టు చిత్రీకరించారు.