POKలో తిరుగుబాటు జ్వాలలు, పాక్ భీకర వేట.. ఆ నలుగురిని పట్టిస్తే రూ.కోటి బహుమతి ప్రకటన

రక్తపాతంతో పీఓకే అట్టుడుకుతోంది. జూలైలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా శరణార్థులకు 12 స్థానాలు కేటాయించడంపై జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) నిరసనలకు పిలుపునిచ్చింది. ఆ తర్వాత పరిస్థితులు చేజారిపోవడంతో అక్కడి ప్రభుత్వం ఆ సంస్థను ఉగ్రవాద సంస్థల్లోకి చేర్చింది. అంతేగాకుండా అక్కడ జరుగుతున్న హింసాకాండకు నలుగురు నేతలను బాధ్యుల్ని కూడా చేశారు. షౌకత్ నవాజ్ మీర్, ఉమర్ నజీర్ కశ్మీరీ, ఖ్వాజా మెహ్రాన్ అర్షద్, సర్దార్ అమన్ ఖాన్‌ తలలపై రూ. కోటి నజరానా ప్రకటించారు.