Polio పోలియో చుక్కలు తప్పక వేయించాలి

ఐదేళ్లలోపు వయసు గల చిన్నారులందరికీ తల్లిదండ్రులు ఈ నెల 21వ తేదీన ఆదివారం పోలియో చుక్కలు తప్పక వేయించాలని తరిమెల వైద్యాధికారి డాక్టర్‌ శంకర్‌ నాయక్‌, ఎంపీడీఓ భాస్కర్‌ సూచించారు.