Pradeep Kumar IAS: పదవీ విరమణ రోజే సీబీఐ షాక్.. ఐఏఎస్ ప్రదీప్ కుమార్ అరెస్టు.. కారణం ఇదే!

పదవీ విరమణ చేయాల్సిన రోజే హర్యానా సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ కుమార్ కు సీబీఐ భారీ షాక్ ఇచ్చింది. రూ.504 కోట్ల బ్యాంకు కుంభకోణం కేసులో ఆయనను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మంగళవారం అరెస్టు చేసింది. ఇదే కేసులో ఇద్దరు బ్యాంకు అధికారులను కూడా అదుపులోకి తీసుకుంది. రూ.169 కోట్ల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ఆరోపణ సీబీఐ దర్యాప్తు ప్రకారం, హర్యానా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (HSPCB) సభ్య కార్యదర్శిగా పనిచేసిన […]