Richest Hindu in Pakistan: పాకిస్తాన్లో అత్యంత ధనవంతుడైన హిందువు ఎవరు? ఆస్తులెంత, వ్యాపారమేంటి?
పాకిస్తాన్లో అత్యంత ధనవంతుడైన హిందువు ఎవరనేది అందరికీ ఆసక్తిని కలిగించే ప్రశ్న. అతని నికర ఆస్తుల విలువెంత, ఆయన చేస్తున్న వ్యాపారమేంటి? అనేవి కూడా ఆ పరంపరలో వచ్చే సందేహాలు..
