Rishab Shetty: విజయ్ ర్యాలీ విషాదంతో రిషబ్ శెట్టి అలర్ట్.. 'కాంతార చాప్టర్ 1' ఈవెంట్‌ క్యాన్సిల్!

తమిళనాడులోని కరూర్ లో ఇటీవల తమిళగ వెట్రి కజగం అధినేత, నటుడు విజయ్ ర్యాలీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించి, 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాదం కారణంగా 'కాంతార చాప్టర్ 1' చిత్ర నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకుంది.