నెట్‌ఫ్లిక్స్‌లో సైలెంట్‌గా స్ట్రీమింగ్ అవుతూ, ప్రేక్షకులను ఆలోచింపజేస్తున్న మరాఠీ చిత్రం ‘సబర్ బోండా’. రోహన్ పరశురామ్ కనవాడే దర్శకత్వం వహించిన ఈ సినిమా, పల్లెటూరి నేపథ్యంతో సాగే ఒక సున్నితమైన భావోద్వేగ ప్రయాణంలా సాగుతుంది. ఈ మూవీలో భూషణ్ మనోజ్, సూరజ్ సుమన్. జయ శ్రీ జగ్హాప్ నటించారు.