Samantha : అఖిల్ కు సమంత స్పెషల్ విషెస్.. 'లెనిన్'కు బ్లాక్ బస్టర్ సంకేతాలంటూ పోస్ట్..!

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటించిన చిత్రం 'లెనిన్' ఈ రోజు ( జులై 10, 2026 ) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైంది. డైరెక్టర్ అబ్బూరి మురళి కిశోర్ ఈ చిత్రాన్ని రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా అఖిల్ కి సమంత స్పెషల్ విషెస్ తెలిపారు.